Telangana rulilng party TRS won Huzurnager by poll with record majority. TRS candidate sydireddy gor bumper majority 43,284 votes. With this win TRS leaders started celebrations.
#huzurnagarbypoll
#exit polls
#huzurnagarcounting
#electionscommission
#trs
#congress
#Saidireddy
#chavakiranmayi
#padmavathireddy
#uttamkumarreddy
#kcr
#rtcsamme
హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ బంపర్ మెజారిటీతో విజయం సాధించింది. పార్టీ అభ్యర్ధి సైదిరెడ్డి గత రికార్డులను బద్దలు చేస్తూ 43,284 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గెలుపు ఖాయమని భావించిన కాంగ్రెస్ రెండో స్థానానికి పరిమితం అయింది. కాగా, 2009లో 29,194 ఓట్ల అత్యధిక మెజారిటీగా ఇప్పటి వరకు కొనసాగింది. దీనిని సైదిరెడ్డి తిరగ రాసారు. దీనిని సైదిరెడ్డి 15వ రౌండ్‌లోనే ఆ మెజారిటీని అధిగమించారు. మొత్తం 21 రౌండ్లు ముగిసే సరికి టీఆర్‌ఎస్ అభ్యర్ది 43,284 ఓట్ల ఆధిక్యతతో గెలిచినట్లుగా రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా..బీజేపీ..టీడీపీ డిపాజిట్లు కోల్పోయినాయి. ఈ విజయం మీద మరి కాసేపట్లో ముక్యమంత్రి కేసీఆర్ స్పందించే అవకాశం ఉంది. గెలుపు ఖాయమని భావించిన అధికార పార్టీ నేతలు వచ్చిన మెజార్టీ తో వారి సంతోషానికి హద్దులు లేవు.